కేటీఆర్ పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం..! 11 h ago

featured-image

TG : ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసు విచారణలో కేటీఆర్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు ? ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు ? నిధులు బదిలీ చేయాలని బలవంతం చేశారా ? మీరు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు తెలుసా ? కనీసం అప్పటి ముఖ్యమంత్రి అనుమతి అయినా తీసుకున్నారా ? ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి ? అని ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD